గుడిహత్నూర్: టైలర్​ షాప్​లో అగ్ని ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

74பார்த்தது
గుడిహత్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ప్రత్యేక సాక్షులు తెలిపిన మేరకు మార్కాపూర్ గ్రామానికి చెందిన కనక మాన్కోబాయి తన ఉన్నా టైలర్ షాప్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మాన్కోబాయికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. గ్రామస్తలు ఆమెను 108 అంబులెన్స్ లో చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி