గుడిహత్నూర్: సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

82பார்த்தது
గుడిహత్నూర్: సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుడిహత్నూర్ ఆన్ లైన్ నేరగాళ్లు చేసే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తత వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సైబర్ క్రైమ్ డీస్పీ హసిబ్ఉల్లా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్ లో ప్రజలకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி