పోరాటాల ఫలితంగానే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా

65பார்த்தது
పోరాటాల ఫలితంగానే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా
బెల్లంపల్లి ఏరియా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ లాభాల్లో రూ. 5000 చెల్లిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఏఐటిసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ లాభాల్లో వాటా చెల్లించాలని, గత 20 సంవత్సరాలుగా ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశామని గుర్తు చేశారు. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி