ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలేశ్వర ఆలయ సమీపంలో ఉన్న దండనాయకుల శ్రీనివాస్ రావు స్మృతిలో సరస్వతి, నర్మదా పుష్కర ఘాట్ ను గురువారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అతిపురాతనమైన ఆలయంగా సరస్వతి, నర్మదా పుష్కర ఘాట్ పేరు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, నాగేశ్వర్, రవీందర్ తదితరులున్నారు.