ఉమ్మడి జిల్లాలో దంచికొడుతున్న ఎండలు

70பார்த்தது
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రచండ బానుడు తన విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగడంతో జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. దాదాపు 43డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం లేక రోడ్లన్నీ బోసిపోతున్నాయి. అత్యవసర పనులు ఉంటే తప్పితే ప్రజలు బయటికి రావద్దని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు

தொடர்புடைய செய்தி