భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

66பார்த்தது
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా బల్దియా తరపున సహాయక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్ తెలిపారు. లోతట్టు కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా వర్షాల కారణంగా సమస్యలు ఏర్పడితే సెల్ ఫోన్ 6281619678, 7989959286 నెంబర్లను సంప్రదించాలని కోరారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி