ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు: CM

79பார்த்தது
ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు: CM
మూసీ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తే.. BRS, BJP పార్టీలు అడ్డుకుంటున్నాయని CM రేవంత్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సాక్షిగా మీ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లు దండుకొని, నేడు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఫ్లోరైడ్ సమస్యకు గురై మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం మీ కళ్లకు కనిపించడం లేదా?.. ఎందుకంత ప్రజలపై మీకు ఆగ్రహం? అని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி