ఇన్‌స్ట్రాగ్రామ్ లింక్‌ క్లిక్ చేసి రూ.2 లక్షలు పొగొట్టుకున్న యువతి

67பார்த்தது
ఇన్‌స్ట్రాగ్రామ్ లింక్‌ క్లిక్ చేసి రూ.2 లక్షలు పొగొట్టుకున్న యువతి
కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన ఓ యువతి జాబ్ పేరిటా వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి రూ.2లక్షలు పొగొట్టుకుంది. అమెజాన్‌లో పార్ట్ టైం జాబ్ అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ లింక్ కనబడింది. దానిపై క్లిక్ చేయగా స్కామర్లు కొన్ని టాస్కులు ఇచ్చి వాటిని పూర్తి చేసిన వెంటనే డబ్బులు వేశారు. నమ్మిన యువతి తర్వాత వారు చెప్పినట్లుగా రూ.1.95లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. తిరిగి ఆదాయం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி