ఆర్డర్ చేసిన చికెన్ ఫ్రైలో పురుగు!

70பார்த்தது
ఆర్డర్ చేసిన చికెన్ ఫ్రైలో పురుగు!
ఆర్డర్ చేసిన చికెన్ ఫ్రైలో పురుగు రావడంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుధ్ అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా ఫ్రై చికెన్ లో పురుగు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే జీహెచ్ఏంసీకి ఫిర్యాదు చేశాడు. చర్యలు తీసుకోవాలని కోరాడు.

தொடர்புடைய செய்தி