సర్కారుకు సవాల్‌గా మారిన సమగ్ర కుటుంబ సర్వే!

60பார்த்தது
సర్కారుకు సవాల్‌గా మారిన సమగ్ర కుటుంబ సర్వే!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటా కుటుంబ సమగ్ర సర్వే సర్కార్ కు సవాల్ గా మారింది. సర్వేలో కొన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కొందరు ముందుకు రావడం లేదు. కొన్ని గ్రామాల్లో సర్వేనే బహిష్కరిస్తున్నారు. తమ ఆస్తులు, అప్పులు మీకెందుకని ప్రశ్నిస్తున్నారు. తమ రాజకీయ నేపథ్యం ప్రభుత్వానికి ఎందుకు? అంటూ ఎదురు ప్రశ్నలు వేయడం... అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో ఎన్యూమరేటర్ లు ఇక్కట్ల పాలవుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி