రూ.1,40,000 జీతంతో BEL లో 350 ఉద్యోగాలు

76பார்த்தது
రూ.1,40,000 జీతంతో BEL లో 350 ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ /బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్‌, మెకానికల్) పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2025.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025.

தொடர்புடைய செய்தி