ఏ హామీ లేకుండా రూ.20 లక్షల ముద్రా లోన్

58பார்த்தது
ఏ హామీ లేకుండా రూ.20 లక్షల ముద్రా లోన్
వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన(PMMY) పథకాన్ని తీసుకొచ్చింది. కొత్త వ్యాపారం, పరిశ్రమ స్థాపన లేదా ఇప్పటికే ఉన్న వ్యాపార విస్తరణకు ఎలాంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం అందిస్తోంది. www.udyamimitra.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ దరఖాస్తు చేయవచ్చు. వ్యక్తిగత వివరాలు సమర్పించి ముద్రా శిశు, ముద్రా కిషోర్, ముద్రా తరుణ్ విభాగంలో లోన్ ఎంచుకోవచ్చు.

தொடர்புடைய செய்தி