Jan 28, 2025, 03:01 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: అల్లుడిని కడతేర్చిన మామ అరెస్ట్
Jan 28, 2025, 03:01 IST
అల్లుడిని హతమార్చిన కేసులో మామతో పాటు అతనికి సహకరించిన కూతురు, మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. స్వామిని కారులో ఎల్లంపేటకు తీసుకెల్లి అక్కడ కర్రలతో కొట్టగా, తీవ్ర గాయాలపాలైన స్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నిందితులు ఎల్లయ్య, సాయిలు, తిరుపతి, నందిని, నితిన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.