Mar 11, 2025, 17:03 IST/
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సీఎల్పీ సమావేశం
Mar 11, 2025, 17:03 IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ కమిటీ హాలు-1 లో రేపు మ.2 గంటలకు CM రేవంత్ అధ్యక్షతన CLP సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఎదుర్కొవడం, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై సమాచారం, ప్రతిప్రక్షాలు చేసే ప్రచారంపై ఆధారాలతో సిద్దంగా ఉండటం తదితర అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.