Feb 10, 2025, 06:02 IST/కామారెడ్డి
కామారెడ్డి
భిక్కనూరు: గంజాయి విక్రయిస్తున్న 8 మంది అరెస్ట్
Feb 10, 2025, 06:02 IST
భిక్కనూరుకు చెందిన భరత్, నిఖిల్, నరేందర్, ర్యాగట్లపల్లికి చెందిన విగ్నేష్, జంగంపల్లికి చెందిన విగ్నేష్, బాలాంజనేయులు, వంశీ, నాగరాజు ముఠాగా ఏర్పడి మహారాష్ట్ర నుండి గంజాయి తీసుకొచ్చి వారు సేవిస్తూ, ఇతర గ్రామాల యువకులకు విక్రయిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.