Jan 31, 2025, 05:01 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: పట్టభద్రులు మేల్కోండి.. నేడే చివరి తేదీ
Jan 31, 2025, 05:01 IST
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది.