మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం దువ్వూరు మండలం చళ్ల బసాయపల్లె నుండి శెట్టివారిపల్లె వరకు తెలుగు గంగ కెనాల్ వెంబడి నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ప్రయాణిస్తూ ఏమైనా సమస్యలు ఉన్నచో గుర్తించి వెంటనే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ అవకాశాన్ని తెలుగు గంగ కెనాల్ రైతుల అందరూ ఉపయోగించుకోవాలి అని వారి సమస్యలు తెలియచేసి పరిష్కరించుకోవాలి అని ఎమ్మెల్యే తెలియచేశారు.