వైసీపీ, కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి?: షర్మిల

56பார்த்தது
వైసీపీ, కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి?: షర్మిల
3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గఫ్ఫాలు కొడుతూ విద్యుత్ ఛార్జీలతో వాతలు పెడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. విద్యుత్ ఛార్జీల సర్దుబాటుపై ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. "ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే మరి. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు. కరెంటు బిల్లుల రూపంలో ప్రజల నుంచి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు. ప్రజలపైనే అదనపు భారం పడుతుంది‘‘ అని అన్నారు.

தொடர்புடைய செய்தி