ఉంగుటూరు: తెంపల్లి పద్య రచనలు అజరామరాలు
విఖ్యాత పద్య రచయత, తెలుగు పబడితుడు స్వర్గీయ తెంపల్లి ఆంజనేయులు రచనలు కాల పరీక్షకు తట్టుకొని నిలిచే అత్యుత్తమ రచనలని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచన కర్త జటావల్లభుల జగన్నాథం అన్నారు. తెంపల్లి ఆంజనేయులు రచించిన వేదాంత డిండిమము, సౌందర్య లహిరి పద్యానువాద గ్రంధాలపై జగన్నాధం ఆదివారం ప్రసంగించారు. తెంపల్లి ఆంజనేయులు తనయుడు ప్రభాకర్, నేతి రాజా రమేష్ జగన్నాధంను కలిసి తెంపల్లితో జగన్నాథం అనుబంధాన్ని అడిగి తెలుసుకున్నారు.