యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్!

69பார்த்தது
యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్!
కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ డీజే సౌండ్ బాక్సుల వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. డీజే సౌండ్ బాక్సులకు అతి దగ్గరగా డాన్స్‌లు చేయడంతో హార్ట్‌ బీట్ పెరిగిపోయి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు డాక్టర్లు భావిస్తున్నారు.