మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉందని విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు వాజపేయి సాంబమూర్తి ఉన్నారు. ఆదివారం గ్రంధాలయం వారోత్సవాలు సందర్భంగా పరిశుభ్రత ఆరోగ్యపు అలవాట్లు అనే అంశంపై ఆయన మాట్లాడారు. గ్రంథపాలకుడు సిహెచ్ గంగాధర్ రావు మాట్లాడుతూ ప్రతిరోజు గ్రంథాలయానికి విధిగా వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.