గణపవరంలో దీపం 2. 0 పథకం ప్రారంభం

70பார்த்தது
గణపవరంలో దీపం 2. 0 పథకం ప్రారంభం
ఏలూరు జిల్లా గణపవరంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దీపం 2. 0 పథకాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం అర్హులైన పేద మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி