ఆక్రమణకు గురైన ఉంగుటూరు గ్రామంలోని కసానిగుంట చెరువు

56பார்த்தது
ఉంగుటూరు గ్రామంలోని కసానిగుంట చెరువు ఆక్రమణకు గురవుతోంది. చెరువుకు ఆనుకుని ఉన్న కాలువ పూర్తిగా కనుమరుగైంది. ప్రభుత్వ రికార్డుల్లో కాలువ, రోడ్డు ఉండగా, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. సుమారు ఒక ఎకరం ప్రభుత్వ చెరువు ఆక్రమితమైంది. ఈ అంశంపై ప్రజలు ఫిర్యాదులను పరిష్కార వేదికలో నమోదు చేశారు. చెరువు, కాలువ, రోడ్డు సరిహద్దులను సర్వే చేసి చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி