ఆకివీడు: బడాబాబుల ఆక్రమణలు కనిపించవా

60பார்த்தது
ఆకివీడు మండలం ఐ. భీమవరంలో పేదల ఇళ్ల తొలగింపుపై సీపీఎం నేతలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే. ఎన్. వి. గోపాలన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం దారుణమన్నారు. పేదలపై అక్రమణలు మానుకోవాలని, బడాబాబుల ఆక్రమణలు కనిపించవా? అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி