తణుకు: విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

60பார்த்தது
తణుకు: విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గత 8 నెలలుగా ఉన్న విఓఏల పెండింగ్ వేతనాలు వెంటనే కూటమి ప్రభుత్వం చెల్లించాలని సిఐటియు ప. గో. జిల్లా కార్యదర్శి ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం తణుకు తాసిల్దార్ కార్యాలయం వద్ద విఓఏలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా నిర్వహించారు. విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్యాయంగా తొలగించిన వారిని విధులలోకి తీసుకోవాలని, మహిళా మార్ట్ లో బలవంతంగా సరుకులు కొనాలనే నిబంధనలు ఆపాలని నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி