పంచకేశవ క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినం

72பார்த்தது
పంచకేశవ క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినం
తణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కేశవస్వామి వారి దేవాలయం నందు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఉదయాన్నే స్వామి వారికి సహస్రనామ అర్చన నిర్వహించారు. సుగంధ ద్రవ్య పరిమళభరితమైన వట్టివేలు మాలను ధరించి విశేష అలంకరణలో స్వామి వారు దర్శనమిచ్చారు. భీష్మాచార్యులు వారిని స్మరిస్తూ భక్తులు విష్ణు సహస్ర పారాయణం గావించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி