తాడేపల్లిగూడెం: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

60பார்த்தது
తాడేపల్లిగూడెం: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో గురువారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ బి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల వరకు ఒక్కొక్కసారి స్క్రీన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చని తెలియజేశారు. గుట్కా సఫారీ కైని మందు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సమావేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி