పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్త

53பார்த்தது
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్త
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త వినిపించింది. రూ. 2, 800 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏ పద్దు కింద ఈ మొత్తాన్ని విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం రాలేదు. అయితే పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 800 కోట్లు, అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు రూ. 2, 000 కోట్లు ఇచ్చినట్లుగా ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி