ఏలూరు: సమస్యలు పరిష్కరించాలని హెల్త్ అసిస్టెంట్ల నిరసన

69பார்த்தது
రీ డిప్లాయ్మెంట్ పేరుతో 150 కిలోమీటర్లు పైగా పంపిన తమను తిరిగి యధాతధ స్థానాల్లోకి పంపించాలని ఏలూరు డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఇఫ్టూ అనుబంధ ఎ. పి. ప్రగతిశీల మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ ( ఫిమేల్) అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం డిఎంహెచ్ఓ శ్మరిష్ఠకు వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி