ఏలూరు: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి

55பார்த்தது
ఏలూరు: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
ఏలూరు జన్మభూమి పార్కు వద్ద అపస్మారక స్థితిలో ఉన్న సుమారు 70 సంవత్సరాల వయసున్న వృద్ధుడిని ఇటీవల పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వృద్ధుడు మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు అతని వివరాలు తెలియరాలేదని. మృతదేహాన్ని మార్చురీకి తరలించామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி