కిడ్నీ ఆపరేషన్ కు 12 లక్షలు మంజూరు

78பார்த்தது
కిడ్నీ ఆపరేషన్ కు 12 లక్షలు మంజూరు
ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన మలకపల్లి సూర్యనారాయణకు కిడ్ని ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ. 12 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఎల్‌ఓసీని ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ శనివారం బాధిత కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీకి సూర్యనారాయణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி