చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

85பார்த்தது
చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి, ప్రభుత్వం మద్దతు ధర పొందాలని, రైతులను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. చింతలపూడి పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద రైతు సేవ కేంద్రంను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం రైతు భరోసా పేరు పెట్టి రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி