చింతలపూడి: మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదు

76பார்த்தது
చింతలపూడి మండలం యండపల్లిలో మోరంపూడి శ్రీనివాసరావు 2 రోజుల క్రితం టీడీపీ నాయకుల వేధింపులు భరించలేక వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వైసీపీ ఇన్ ఛార్జ్ కంభం విజయరాజు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అధికారం అండ చూసుకొని అన్యాయంగా మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకోనే ప్రసక్తి లేదని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி