మీచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

947பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన మీచాంగ్ తుఫాన్ కారణంగా నరసాపురం నియోజకవర్గంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ముంపుకు గురైన మల్లవరం లంక ప్రాంతాలలో పర్యటించి ఆయా గ్రామాల ప్రజలకు, పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించిన నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కుసుమ. కిరణ్ , వైస్ ప్రెసిడెంట్ , ఏలూరి. వీరబాబు, వైస్ ప్రెసిడెంట్ కవురు. మురళి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி