భీమవరం: వైద్య లోపంతో తల్లి-బిడ్డ మరణం సంభవించకూడదు

80பார்த்தது
భీమవరం: వైద్య లోపంతో తల్లి-బిడ్డ మరణం సంభవించకూడదు
ఏలూరు జిల్లాలో వైద్య లోపంతో ఏ ఒక్క తల్లి, బిడ్డ మరణం సంభవించకూడదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా శాఖల లక్ష్యాలు, సాధన అంశాలపై కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు.

தொடர்புடைய செய்தி