భీమవరం: ఈనెల 15న కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా

72பார்த்தது
భీమవరం: ఈనెల 15న కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం భీమవరం పట్టణంలో జరిగిన సిపిఎం మహాసభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఈనెల 15న కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி