ఆచంట మండలం వేమవరం గ్రామంలో 30 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని దాంట్లో భాగంగా శనివారం వేమవరం గ్రామ పరిధిలో ఎంతవరకు పనులు నిర్వహించారని పరిశీలించడానికి వెళ్ళామని, గత టిడిపి ప్రభుత్వంలో పితాని ఇచ్చిన హామీలను నేను ఎంపీపీగా గెలిచినప్పటి నుండి 15వ ఆర్థిక సంఘం కేంద్ర నిధులతో ఆచంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ముందంజ వేశామని ఎంపీపీ సూర్యకుమారి పేర్కొన్నారు.