శేషమ్మ చెరువులో  డ్రైనేజీ త్రవ్వకంలో ఉద్రిక్తత

528பார்த்தது
ఆచంట నియోజకవర్గ శేషమ్మ చెరువులో  డ్రైనేజీ త్రవ్వకంలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ డ్రైనేజీ త్రవ్వకం ఆపాలంటూ మహిళలు రోడ్డు ఎక్కారు. గ్రామ మహిళలు సర్పంచ్ ను నిలదీశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. డ్రైనేజీ త్రవ్వకం నిలిపి వేయాలని కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఒక వైపే  కక్షతో తవ్విస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ రాజకీయంగా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி