విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదిన స్కూల్ హెచ్ఎం

21987பார்த்தது
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఘోరం చోటుచేసుకుంది. షేక్ అయుష పాఠశాలలో చదువుతుంది. సహజంగా పిల్లలు అల్లరి చేయటం మామూలే కారణం లేకుండా హోం వర్క్ వ్రాయలేదని నన్ను కొట్టారంటూ చిన్నారి చెబుతున్న మాటలకు అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. పిల్లలు ఎటువంటి తప్పు చేసారో తల్లిదండ్రులకు తెలియజేయకుండా విచక్షణ రహితంగా కొట్టడం చాలా హేయమైన చర్యని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி