పెనుగొండ: వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

84பார்த்தது
పెనుగొండ: వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
వైసీపీ సోషల్ మీడియా ముసుగులో అనుచితమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఆచంట నియోజకవర్గ నాయకులు సిర్రా బాలాజీ కోరారు. ఈ మేరకు పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్‌కు ఆచంట ఎస్ఐ వెంకటరమణకు శనివారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రిపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி