డ్రైనేజీ త్రవ్వకంపై స్పందించిన మాజీ సర్పంచ్

574பார்த்தது
డ్రైనేజీ త్రవ్వకంపై స్పందించిన మాజీ సర్పంచ్
ఆచంట మండలం శేషమ్మ చెరువులో డ్రైనేజీ త్రవ్వకంపై శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ సర్పంచ్ మామిడిశెట్టి కృష్ణవేణి స్పందించారు. గ్రామ సర్పంచ్ ను నిలదీయడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వంలో పూడ్చిన బోధినే నేడు డ్రైనేజీ క్రింద తవ్వుతున్నారని అన్నారు. ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే రంగనాథ రాజు సహకారంతో 20 లక్షల గ్రాంట్ మంజూరు కాగా ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని రాజకీయ కోణంలో అడ్డుకుంటున్నారని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி