దువ్వ 2లో ఫ్యామిలీ పిజీషియన్ వైద్య శిబిరం

58பார்த்தது
దువ్వ 2లో ఫ్యామిలీ పిజీషియన్ వైద్య శిబిరం
తణుకు మండలం దువ్వ-2 గ్రామంలో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డా. సాయిభవానీ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం ఇళ్ల వద్దే చికిత్స పొందుతూన్న పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎస్ శ్రీరామ్ మూర్తి, డీఈవో సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీజ్యోతి, ఏఎన్ఎం లక్ష్మి, పైలట్ ఆనంద్, ఆశా, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி