మహా శక్తి మహిళా శక్తి లో భాగంగా ఇంటింటి కరపత్రాలు పంపిణీ

84பார்த்தது
మహా శక్తి మహిళా శక్తి లో భాగంగా ఇంటింటి కరపత్రాలు పంపిణీ
పెనుమంట్ర మండలం మళ్లీపూడి గ్రామంలో గురువారం మహా శక్తి మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలపై అలాగే మధ్య తరగతి ప్రజలపై అధిక ధరలు పెంచి ప్రజా మెడలు వొంచుతున్నారని, ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దె దింపాలని అన్నారు

தொடர்புடைய செய்தி