పెంటపాడులో గ్రామసభ

61பார்த்தது
పంచాయతీ నిధులు పంచాయతీలకు కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం సముఖంగా ఉందని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి అన్నారు. శుక్రవారం పెంటపాడు సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్పంచులు దౌర్భాగ్యంగా ఆవేదన చెందారన్నారు. ఎంపీపీ హైమావతి, సర్పంచ్ తాడేపల్లి సూర్య కళ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో 21 పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయి.

தொடர்புடைய செய்தி