ఉదృతంగా ప్రవహిస్తున్న ఎర్ర కాలువ

79பார்த்தது
ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్రకాలువ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో తాడేపల్లిగూడెం మండలంలో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. మాధవరం – కంసాలిపాలెం కాజ్‌వేకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రహదారి పై నుంచి వరద నీరు శరవేగంగా ప్రవహిస్తోంది. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி