భీమవరం పట్టణానికి చెందిన సుమారు వంద మందికి పైగానే నాయి బ్రాహ్మణులు మంగళవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ 'ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు. అదే మాదిరిగా నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళలు కూడా పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు.