భీమవరం: నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

78பார்த்தது
భీమవరం: నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో కౌలు రైతులకు ఓటు హక్కు కల్పించాలని, పంట రుణాలు కౌలు రైతులే ఇవ్వాలని, ప్రస్తుత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు అరికట్టి గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி