యలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో ఇటీవలే పాము కాటుతో మరణించిన విసరపు అప్పారావు అనే వ్యక్తి కి వైఎస్ఆర్ భీమ పథకంలో భాగంగా ప్రమాద బీమా 5లక్షలు రూపాయిలు క్లైమ్ చెయ్యడం జరిగింది. ప్రస్తుతం మట్టి కర్చులు నిమిత్తం తక్షణ సహాయంగా 10 వేల రూపాయలు మండల కో ఆప్షన్ సభ్యులు సిద్ధ నుకేశ్వర రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కంటే శ్రీనివాసరావు, స్థానిక వార్డ్ మెంబర్ చేతుల మీదుగా నామిని కి అందజేశారు.