యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల (విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు) పంచాయతీరాజ్ విభాగం జోనల్ ఇంఛార్జిగా నియమించిన సంధర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యలమంచిలి మండల కన్వీనర్ & కో కన్వీనర్లు ఎంపీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.