రాంబిల్లి: సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

71பார்த்தது
రాంబిల్లి: సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి
టిడిపి శ్రేణులు సభ్యత్వం నమోదు కార్యక్రమంపై దృష్టి సారించాలని ఎలమంచిలి నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం రాంబిల్లిలో టిడిపి సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ. ఐదు లక్షలు బీమా సౌకర్యాన్ని పార్టీ కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రంగనాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி